*✍ ✍ డాక్టర్ మక్కపాటి  మంగళ*
*ఛీఫ్ ఎడిటర్ & పబ్లిషర్*

''స్వర్ణపుష్పం'' 6వ వార్షికోత్సవం లో బృందావనమై 
నా హృదయం పాట.. రచన డా౹మంగళ మక్కపాటి
************************************
*✍ ✍ డాక్టర్ మక్కపాటి  మంగళ*
*ఛీఫ్ ఎడిటర్ & పబ్లిషర్*అంగరంగ వైభవంగా స్వర్ణపుష్పం 6 వ వార్షికోత్సవం

***********************************************
*  డాక్టర్ మక్కపాటి మంగళ *
* ఛీఫ్ ఎడిటర్ & పబ్లిషర్ *
''స్వర్ణ పుష్పం'' వార్షికోత్సవంకు ఆత్మీయ ఆహ్వానంఆత్మబందువులారా... నమస్కారములు
స్వర్ణ పుష్పం వార్షికోత్సవం కు ఆత్మీయులందరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. స్వర్ణ పుష్పం పత్రిక సాంప్రదాయతకు పెద్దపీట వేస్తుంది. ఈ కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలని మా ఆకాంక్ష. కావున పురుషులు పంచె కట్టు / లాల్చీ పైజామా , స్త్రీలు చీర, బాలికలు లంగా ఓని/ పట్టులంగా బాలురు కుర్తా పైజామా ధరించి రావాలని ఒక కొత్త , నూతన వాతావరణంతో..మనపూర్వ వైభవ ఆహ్లాదాన్ని అందరి హృదయానికి విందులా అందించాలని మా వినమ్ర మనవి. 
ధన్యవాదాలు
-- స్వర్ణపుష్పం యాజమాన్యం


************************************
*✍ ✍ డాక్టర్ మక్కపాటి  మంగళ*
*ఛీఫ్ ఎడిటర్ & పబ్లిషర్*

"స్వర్ణపుష్పం'' మాసపత్రిక : ఏప్రిల్ : 2019 *

************************************
*✍ ✍ డాక్టర్ మక్కపాటి  మంగళ*
*ఛీఫ్ ఎడిటర్ & పబ్లిషర్*
*సంపుటి : 07, సంచిక : 05*